(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.140. అధ్యాయః 140
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శత్రుంతపాయ భారద్వాజోక్తాపద్ధర్మానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-140-0x(5744)(70559)
యుగక్షయాత్పరిక్షీణే ధర్మే లోకే చ భారత।
దస్యుభిః పీడ్యమానే చ కథం స్థేయం పితామహ॥ 12-140-1(70560)
భీష్మ ఉవాచ। 12-140-2x(5745)
హంత తే వర్తయిష్యామి నీతిమాపత్సు భారత।
ఉత్సృజ్యాపి ఘృణాం కాలే యథా వర్తేత భూమిపః॥ 12-140-2(70561)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
భారద్వాజస్య సంవాదం రాజ్ఞః శత్రుంతపస్య చ॥ 12-140-3(70562)
రాజాత్శత్రుంతపో నామ సౌవీరేషు మహారథః।
భారద్వాజముపాగంయ పప్రచ్ఛార్థవినిశ్చయం॥ 12-140-4(70563)
అలబ్ధస్య కథం లిప్సా లబ్ధం కేన వివర్ధతే।
వధితం పాల్యతే కేన పాలితం ప్రణయేత్కథం॥ 12-140-5(70564)
తస్మై వినిశ్చితార్థాయ పరిపృష్టోఽర్థిశ్చయం।
ఉవాచ మతిమాన్వాక్యమిదం హేతుమదుత్తమం॥ 12-140-6(70565)
నిత్యముద్యతదండః స్యాన్నిత్యం వివృతపౌరుషః।
అచ్ఛిద్రశ్ఛిద్రదర్శీ చ పరేషాం వివరానుగః॥ 12-140-7(70566)
నిత్యముద్యతదండస్య భృశముద్విజతే నరః।
తస్మాత్సర్వాణి భూతాని దండేనైవ ప్రసాధయేత్॥ 12-140-8(70567)
ఏవమేవ ప్రశంసంతి బుధా యే తత్త్వదర్శినః।
తస్మాచ్చతుష్టయే తస్మిన్ప్రధానో దండ ఉచ్యతే॥ 12-140-9(70568)
ఛిన్నమూలే త్వధిష్ఠానే సర్వే తజ్జీవినో హతాః।
కథం హి శాఖాస్తిష్ఠేయుశ్ఛిన్నమూలే వనస్పతౌ॥ 12-140-10(70569)
మూలమేవాదితశ్ఛింద్యాదరిపక్షస్య పండితః।
తతః సహాయాన్పక్షం చ సర్వమేవానుశాతయేత్॥ 12-140-11(70570)
సుమంత్రితం సువిక్రాంతం సుయుద్ధం సుపలాయితం।
ఆపదాగమకాలే తు కుర్వీత న విచారయేత్॥ 12-140-12(70571)
వాఙ్భాత్రేణ వినీతః స్యాద్ధృదయేన యథా క్షురః।
శ్లక్ష్ణపూర్వాభిభాషీ చ కామక్రోధౌ వివర్జయేత్॥ 12-140-13(70572)
సపత్నసహితో రాజ్యే కృత్వా సంధిం న విశ్వసేత్।
ఉపక్రామేత్తతః శీఘ్రం కృతకార్యో విచక్షణః॥ 12-140-14(70573)
శత్రుం చ మిత్రం పూర్వేణ సాంత్వేనైవానుసాంత్వయేత్।
నిత్యశశ్చోద్విజేత్తస్మాత్సర్పాద్వేశ్మగతాదివ॥ 12-140-15(70574)
యస్య బుద్ధిం పరిభవేత్తమతీతేన సాంత్వయేత్।
అనాగతేన దుష్ప్రజ్ఞం ప్రత్యుత్పన్నేన పండితం॥ 12-140-16(70575)
అంజలిం శపథం సాంత్వం శిరసా పాదవందనం।
అశ్రుప్రపాతనం చైవ కర్తవ్యం భూతిమిచ్ఛతా॥ 12-140-17(70576)
వహేదమిత్రం స్కంధేన యావదర్థస్య లంభనం।
అథైనమాగతే కాలే భింద్యాద్ధటమివాశ్మని॥ 12-140-18(70577)
ముహూర్తమపి రాజేంద్ర తిందుకాలాతవజ్జ్వలేత్।
మా తుషాగ్నిరివానర్చిర్ధూమాయేత చిరం నరః॥ 12-140-19(70578)
నానార్థికోఽర్థసంబంధం కృతఘ్నే న సమాచరేత్।
అర్థీ తు శక్యతే భోక్తుం కృతకార్యోఽవమన్యతే।
తస్మాత్సర్వాణి కార్యాణి సావశేషాణి కారయేత్॥ 12-140-20(70579)
కోకిలస్య వరాహస్య మేరోః శూన్యస్య వేస్మనః।
వ్యాలస్య భక్తచిత్తస్య యచ్ఛ్రేయస్తత్సమాచరేత్॥ 12-140-21(70580)
ఉత్థాయోత్థాయ గచ్ఛేచ్చ నిత్యయుక్తో రిపోర్గృహం।
కుశలం చాస్య పృచ్ఛేత యద్యప్యకుశలం భవేత్॥ 12-140-22(70581)
నాలసాః ప్రాప్నువంత్యర్థాన్న క్లీబా నాతిమానినః।
న చ లోకరవాద్భీతా న వై శశ్వత్ప్రతీక్షిణః॥ 12-140-23(70582)
నాస్య చ్ఛిద్రం పరో విద్యాద్విద్యాచ్ఛిద్రం పరస్య తు।
గూహేత్కూర్మ ఇవాంగాని రక్షేద్వివరమాత్మనః॥ 12-140-24(70583)
బకవచ్చింతయేదర్థాన్సింహవచ్చ పరాక్రమేత్।
వృకవచ్చావలుంపేత శరవచ్చ వినిష్పతేత్॥ 12-140-25(70584)
పానమక్షాస్తథా నార్యో మృగయా గీతవాదితం।
ఏతాని యుక్త్యా సేవేత ప్రసంగో హ్యత్ర దోషవాన్॥ 12-140-26(70585)
కుర్యాత్తృణమయం చాపం శయీత మృగశాయికాం।
అంధః స్యాదంధవేలాయాం బాధిర్యమపి సంశ్రయేత్॥ 12-140-27(70586)
దేశకాలం సమాసాద్య విక్రమేత విచక్షణః।
దేశకాలవ్యతీతో హి విక్రమో నిష్ఫలో భవేత్॥ 12-140-28(70587)
కాలాకాలౌ సంప్రధార్య బలాబలమథాత్మనః।
పరస్య చ బలం జ్ఞాత్వా తథాఽఽత్మానం నియోజయేత్॥ 12-140-29(70588)
దండేనోపనతం శత్రుం యో రాజా న నియచ్ఛతి।
స మృత్యుముపగూహేత్ గర్భమశ్వతరీ యథా॥ 12-140-30(70589)
సుపుష్పితః స్యాదఫలః ఫలవాన్స్యాద్దురారుహః।
ఆమః స్యాత్పక్వసంకాశో న చ శీర్యేత కస్యచిత్॥ 12-140-31(70590)
ఆశాం కాలవతీం కుర్యాత్తాం చ విఘ్నేన యోజయేత్।
విఘ్నం నిమిత్తతో బ్రూయాన్నిమిత్తం చాపి హేతుమత్॥ 12-140-32(70591)
భీతవత్సంవిధాతవ్యం యావద్భయమనాగతం।
ఆగతం తు భయం దృష్ట్వా ప్రహర్తవ్యమభీతవత్॥ 12-140-33(70592)
న సాహసమనారుహ్య నరో భద్రాణి పశ్యతి।
సంశయం పునరారుహ్య యది జీవతి పశ్యతి॥ 12-140-34(70593)
అనాగతం విజానీయాత్త్యజేద్భయముపస్థితం।
పునర్బుద్ధిక్షయాత్కించిదనివృత్తిం నిశామయేత్॥ 12-140-35(70594)
ప్రత్యుపస్థితకాలస్య సుఖస్య పరివర్జనం।
అనాగతసుఖాశా చ నైవ బుద్ధిమతాం నయః॥ 12-140-36(70595)
యోఽరిణా సహ సంధాయ విశ్వస్తః స్వపతే సుఖం।
స వృక్షాగ్రే ప్రసుప్తో వా పతితః ప్రతిబుధ్యతే॥ 12-140-37(70596)
కర్మణా యేన కేనేహ మృదునా దారుణేన వా।
ఉద్ధరేద్దీనమాత్మానం సమర్థో ధర్మమాచరేత్॥ 12-140-38(70597)
యే సపత్నాః సపత్నానాం సర్వాంస్తాననువర్తయేత్।
ఆత్మనశ్చాపి బోద్ధవ్యాశ్చారాః సుమహితాః పరైః॥ 12-140-39(70598)
చారః సువిహితః కార్య ఆత్మనోఽథ పరస్య చ।
పాషణ్·డాంస్తాపసాదీంశ్చ పరరాష్ట్రే ప్రవేశయేత్॥ 12-140-40(70599)
ఉద్యానేషు విహారేషు ప్రపాస్వావసథేషు చ।
పానాగారే ప్రవేశేషు తీర్థేషు చ సభాసు చ॥ 12-140-41(70600)
ధర్మాభిచారిణః పాపాశ్చౌరా లోకస్య కంటకాః।
సమాగచ్ఛంతి తాన్బుద్ధ్వా నియచ్ఛేచ్ఛమయీత చ॥ 12-140-42(70601)
న విశ్వసేదవిశ్వస్తే విశ్వస్తే నాతివిశ్వసేత్।
విశ్వాసాద్భయమభ్యేతి నాపరీక్ష్య చ విశ్వసేత్॥ 12-140-43(70602)
విశ్వాసయిత్వా తు పరం తత్త్వభూతేన హేతునా।
అథాస్య ప్రహరేత్కాలే కించిద్విచలితే పదే॥ 12-140-44(70603)
అశంక్యమపి శంకేత నిత్యం శంకేత శంకితాన।
భయం హ్యశంకితాజ్జాతం సమూలమపి కృంతతి॥ 12-140-45(70604)
అవధానేన మౌనేన కాషాయేణ జటాజినైః।
విశ్వాసయిత్వా ద్వేష్టారమవలుంపేద్యథా వృకః॥ 12-140-46(70605)
పుత్రో వా యది వా భ్రాతా పితా వా యది వా సుహృద।
అర్థస్య విఘ్నం కుర్వాణా హంతవ్యా భూతిమిచ్ఛతా॥ 12-140-47(70606)
గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః।
ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం॥ 12-140-48(70607)
ప్రత్యుత్థానాభివాదాభ్యాం సంప్రదానేన కేనచిత్।
ప్రపూజయన్నిఘాతీ స్యాత్తీక్ష్ణతుండ ఇవ ద్విజః। 12-140-49(70608)
నాచ్ఛిత్త్వా పరమర్మాణి నాకృత్వా కర్మ దారుణం।
నాహత్వా మత్స్యఘాతీవ ప్రాప్నోతి పరమాం శ్రియం॥ 12-140-50(70609)
నాస్తి జాత్యా రిపుర్నామ మిత్రం వాఽపి న విద్యతే।
సామర్థ్యయోగాజ్జాయంతే మిత్రాణి రిపవస్తథా॥ 12-140-51(70610)
న ప్రముంచేత దాయాదం వదంతం కరుణం బహు।
దుఃఖం తత్ర న కర్తవ్యం హన్యాత్పూర్వాపకారిణం॥ 12-140-52(70611)
సంగ్రహానుగ్రహే యత్నః సదా కార్యోఽనసూయతా।
నిగ్రహశ్చాపి యత్నేన కర్తవ్యో హితమిచ్ఛతా॥ 12-140-53(70612)
ప్రహరిష్యన్ప్రియం బ్రూయాత్ప్రహృత్యాపి ప్రియోత్తరం।
అసినాఽపి శిరశ్ఛిత్త్వా శోచేత చ రుదేత చ॥ 12-140-54(70613)
నిమంత్రయీత సాంత్వేన సంమానేన తితిక్షయా।
ఆశాకరణమిత్యేతత్కర్తవ్యం భూతిమిచ్ఛతా॥ 12-140-55(70614)
న శుష్కవైరం కుర్వీత బాహుభ్యాం న నదీం తరేత్।
అనర్థకమనాయుష్యం గోవిషాణస్య భక్షణం।
దంతాశ్చ పరిమృద్యంతే రసశ్చాపి న లభ్యతే॥ 12-140-56(70615)
త్రివర్గే త్రివిధా పీడా అనుబంధస్తథైవ చ।
అనుబంధం తథా జ్ఞాత్వా పీడాం చ పరివర్జయేత్॥ 12-140-57(70616)
ఋణశేషం చాగ్నిశేషం శత్రుశేషం తథైవ చ।
పునః పునః ప్రవర్ధంతే తస్మాచ్ఛేషం న కారయేత్॥ 12-140-58(70617)
ఋణశేషాం వివర్ధంతే పరిభూతాశ్చ శత్రవః।
ఆవహంత్యనయం తీవ్రం వ్యాధయశ్చాప్యుపేక్షితాః॥ 12-140-59(70618)
నామ---క్కృత్యకారీ స్యాదప్రమత్తః సదా భవేత్।
కష్యకోపి హి దుశ్ఛిన్నో వికారం కురుతే చిరం॥ 12-140-60(70619)
వధేమ చ మనుష్యాణాం మార్గాణాం దూషణేన చ।
ఆకారాణాం వినాశైశ్చ పరరాష్ట్రం వినాశయేత్॥ 12-140-61(70620)
గృధ్రదృష్టిర్బకాలీనః శ్వచేష్టః సింహవిక్రమః।
అనుద్విగ్రః కాకశంకీ భుజంగచరితం చరేత్॥ 12-140-62(70621)
శూరమంజలిపాతేన భీరుం భేదేన భేదయేత్।
లుబ్ధమర్థప్రదానేన సమం తుల్యేన విగ్రహః॥ 12-140-63(70622)
శ్రేణీముఖ్యోపజాపేషు వల్లభానునయేషు చ।
అమాత్యాన్పరిరక్షేత భేదసంఘాతయోరపి॥ 12-140-64(70623)
మృదురిత్యవజానంతి తీక్ష్ణ ఇత్యుద్విజంతి చ।
తీక్ష్ణకాలే భవేత్తీక్ష్ణో మృదుకాలే మృదుర్భవేత్॥ 12-140-65(70624)
మృదునైవ మృదుం హంతి మృదునా హంతి దారుణం।
నాసాధ్యం మృదునా కించిత్తస్మాత్తీక్ష్ణతరో మృదుః॥ 12-140-66(70625)
కాలే మృదుర్యో భవతి కాలే భవతి దారుణః।
స సాధయతి కృత్యాని శత్రుం చాప్యధితిష్ఠతి॥ 12-140-67(70626)
పండితేన విరుద్ధస్తు దూరస్థోఽస్మీతి నాశ్వసేత్।
దీర్ఘౌ బుద్ధిమతో బాహూ యాభ్యాం హింసతి హింసితః॥ 12-140-68(70627)
న తత్తరేద్యస్య న పారముత్తరే
న్న తద్ధరేద్యత్పునరాహరేత్పరః।
న తత్ఖనేద్యస్య న మూలముద్ధరే
న్న తం హన్యాద్యస్య శిరో న పాతయేత్॥ 12-140-69(70628)
ఇతీదముక్తం వృజినాభిసంహితం
న చైతదేవం పురుషః సమాచరేత్।
పరప్రయుక్తస్తు కథం విభావయే
దతో మయోక్తం భవతో హితార్థినా॥ 12-140-70(70629)
భీష్మ ఉవాచ। 12-140-71x(5746)
యథావదుక్తం వచనం హితార్థినా
నిశంయ విప్రేణ సువీరరాష్ట్రపః।
తథాఽకరోద్వాక్యమదీనచేతనః
శ్రియం చ దీప్తాం బుభుజే సబాంధవః॥ ॥ 12-140-71(70630)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి చత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 140॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-140-2 ఘృణాం దయాం। తథా వర్తేత భూమిపః ఇతి ట. డ. థ. ద. పాఠః॥
12-140-3 శత్రుంజయస్య చ ఇతి ఝ. పాఠః॥
12-140-20 నానార్థికః బహుప్రయోజనవాన్। కృతఘ్నే పురుషే అర్థసంబంధం న సమాచరేత్॥
12-140-21 వరాహస్య శ్రేయోమూలోత్ఖననం। తచ్చ రాజా శూత్రూణాం కుర్యాత్।
మేరోరచంచలత్వమనుల్లంఘనీయత్వం చ శూన్యస్య వేశ్మనః సంపదాగమ ఇష్టస్తమిచ్ఛేత్।
వ్యాలస్య సర్పవదంధ్యకోపత్వమిష్టం తమంగీకుర్యాత్। నటస్య భక్తిమిత్రస్య ఇతి ఝ. పాఠః।
తత్ర నటస్య జానారూపత్వమిష్టం। ఏవం రాజా స్త్రిగ్ధప్రసన్నాదీన్ గుణాన్ బిభృయాత్।
భక్తిమిత్రస్య స్వారాధ్యోదయ ఇష్ట ఏవం స్వప్రతిపాల్యానాం ప్రజానాముదయో రాజ్ఞా నిత్యమేష్టవ్య ఇత్యర్థః॥
12-140-25 బకాతీనామేకాగ్రత్వం నిర్భయత్వం శీఘ్రకారిత్వమపరావృత్తిత్వం చ గుణాస్తాన్ పరార్థాదానే రాజాశ్రయేదిత్యర్థః॥
12-140-30 అశ్వతరీ గర్దభజాఽశ్వ ఉదరభేదేనైవ ప్రసూత ఇతి ప్రసిద్ధం॥
12-140-34 న సంశయమనారుహ్య ఇతి ఝ. పాఠః॥
12-140-40 పాషండాద్యైరవిజ్ఞాతైర్విదిత్వారింవశం నయేత్। ఇతి ట. డ. థ. పాఠః॥
12-140-47 కర్తవ్యా భృతిమిచ్ఛతా ఇతి ట. పాఠః। త్యక్తవ్యా భూతిమిచ్ఛతా ఇతి ధ. పాఠః॥
12-140-56 శుష్క్రం లాభశూన్యం॥
12-140-57 త్రివర్గః ధర్మార్థకామాః తత్ర త్రివిధా పీడా।
ధర్మేణార్థస్య పీడా అర్థేన ధర్మస్య కామేన తయోరితి। అనుబంధాః ఫలాని।
ధర్మస్యార్థః అర్థస్య కామః కామస్యేంద్రియప్రీతిరితి క్షుద్రాః। ధర్మస్య చిత్తశుద్ధిరర్థస్య యజ్ఞః కామస్య జీవనమాత్రమితి ప్రాజ్ఞాః।
తత్ర బలాబలం జ్ఞాత్వాఽనుబంధాఁల్లిప్సేత పీడాం తు పారవర్జయేదేవేత్యర్థః। పీడాం విద్వాన్వశం నయేదితి డ. థ. పాఠః॥
12-140-62 గృధ్రదృష్టిగృధ్రవత్ దూరదర్శీ। బకవదాలీనో నిశ్చలః।
శ్వచేష్టః శునకవజ్జాగరూకశ్చోరసూచకశ్చ। కాకవత్ శంకీ పరేంగితజ్ఞః।
భుజంగచరితం అకస్మాత్పరకృతే దుర్గాదౌ ప్రవేశనం॥
12-140-64 శ్రేణీముఖ్యః నానాజాతియాః సంత ఏకకార్యే నివిష్టాః
శ్రేణయస్తాసాం ముఖ్యస్య ఉపజాపో భేదః వల్లభానాం మిత్రాణామనునయేషు అన్యైః కియమాణేషు అమాత్యాన్పరిరక్షేత।
భేదాత్సంఘాతాత్సంభూయకార్యకారిత్వాచ్చ।
సంహతా హ్యామాత్యాః సద్యో రాజానమరాజానం కుర్యుర్విపరీతం వా కుర్యురిత్యర్థ-॥
12-140-70 వృజినాభిసంహితం ఆపత్కాలాభిప్రాయేణైవైతదుక్తం నత్వేతదేవం పురుషః సమాచరేత్।
పరేణాభియోగే కృతే సతి। ఇదం మదుక్తం కథం న భావయేత్ అపితు భావయేదేవ।
ఆపది ఏతదనుష్ఠానాదధర్మో నాస్తీతి భావః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.